హోమ్ / వంటకాలు / తమలపాకు ఫిర్నీ

Photo of Betel leaves phirni by Sree Sadhu at BetterButter
456
1
0.0(0)
0

తమలపాకు ఫిర్నీ

Nov-01-2018
Sree Sadhu
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తమలపాకు ఫిర్నీ రెసిపీ గురించి

ఇది చేసుకోవడం చాలా సులువు మరియు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. నానబెట్టిన బియ్యం 1/2 కప్
  2. తమలపాకులు 6-7
  3. పంచదార 1/2 కప్
  4. ఇలాచీ పొడి 1/2 చెంచా
  5. పాలు 2 గ్లాసులు

సూచనలు

  1. ముందుగా తమలపాకులు ని బాగా కడిగి పేస్ట్ చేసుకోవాలి
  2. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ లో వేసుకుని పాలు ల చేసుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అందులో పాలు ,పంచదార, ఇలాచీ పొడి వేసి మరిగించుకోవాలి
  4. మరిగిన దాంట్లో బియ్యం పేస్ట్ వేసి మరో నిమిషం ఉడికించాలి
  5. దానిలో తమలపాకు పేస్ట్ వేసి ఉండలు కట్టకుండా దగ్గర పడే వరకు ఉంచాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర