హోమ్ / వంటకాలు / చింతచిగురు హెర్బల్ అవిసెల వులవల నువ్వుల పచ్చడి

Photo of Raw tamarind leaves, flax seeds chutney by Krishnakumari Marupudi at BetterButter
820
0
0.0(0)
0

చింతచిగురు హెర్బల్ అవిసెల వులవల నువ్వుల పచ్చడి

Nov-01-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. చింత చిగురు 1/2 కప్
  2. కొత్తిమీర 2 కట్టలు
  3. పూదీన 1 కట్ట
  4. పచ్చి మిర్చి 5
  5. ఉప్పు తగినంత
  6. జీరా పావు స్పూన్
  7. వెల్లుల్లి రెబ్బలు 6
  8. చింతపండు ఉసిరికాయ అంత
  9. అవిసెల , వులవల , నువ్వుల పొడి 5 స్పూన్స్
  10. పోపు దినుసులు
  11. పసుపు, ఇంగువ చిటికెడు

సూచనలు

  1. బాండీ లో ఆయిల్ వేసి వేడి ఎక్కాక పచ్చి మిర్చి వేసి
  2. పుదీనా , కొత్తిమీర వేసి
  3. చింత చిగురు వేసి వేగనివ్వాలి
  4. ఇలా వేగనిచ్చి చల్లారనివ్వాలి
  5. మిక్సీ లోవేయించిన మిశ్రమాన్ని వేసి ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు ,జీరా ,చింతపండు వేసి
  6. అవిసెల వులవల నువ్వుల వేయించి పొడి చేసిన పొడి
  7. మిక్సీ లో వేసి రుబ్బుకోవాలి
  8. బాండీ లో పోపు దినుసులు వేసి పసుపు హింగ్ వేసి స్టవ్ ఆఫ్ చేసి పచ్చడి వెయ్యాలి
  9. బాగా కలిసేలా కలపాలి
  10. పచ్చడి రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర