హోమ్ / వంటకాలు / కుడుములు

Photo of Kudumulu by Harini Balakishan at BetterButter
644
0
0.0(0)
0

కుడుములు

Nov-01-2018
Harini Balakishan
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కుడుములు రెసిపీ గురించి

సాంప్రదాయిక వంట. సంక్రాంతి టైమ్ లో చేసుకుంటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • ఉడికించాలి
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. రెండు కప్పులు సన్గ తరిగిన ఉల్లి ఆకు
  2. ఒక కప్పు సన్నగ తరిగిన కొత్తిమీర
  3. నాలుగు కప్పులు ఉడికేసిన చిక్కుడు గింజలు
  4. ఐదు పచ్చి మిర్చీ
  5. జిలకర ఒక చంచా
  6. ఒక కప్పు బియ్యం పిండి
  7. ఉప్పు
  8. ఇడ్లీ ప్లేట్ కి రాయడానికి నూనె

సూచనలు

  1. ముందుగ పచ్చి మిర్చీ, జిలకర పేస్ట్ చేసుకోవాసలి
  2. ఉల్లి ఆకు, కొత్తిమీర, ఉడికిన చిక్కుడు గింజలు , పచ్చి మిర్చీ పేస్ట్, ఉప్పు , బియ్పిం పిడి కొద్దిగ నీరు వ్సి కలపాలి
  3. వడల లాగ వత్తి నూనె రాసిన ఇడ్లీ ప్లేట్ లో పేర్చాలి
  4. ఇడ్లీ మాదిరి ఆవిరి మీద ఏడు నిమిషాలు వండాలి
  5. వేడి వేడిగ పల్లీనూనెతో సర్వ్ చేయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర