హోమ్ / వంటకాలు / మెంతి ఆలు ఫ్రై

Photo of MENTHI aalo fry by Krishnakumari Marupudi at BetterButter
432
0
0.0(0)
1

మెంతి ఆలు ఫ్రై

Nov-01-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బంగాళాదుంపలు 1/2 kg
  2. మెంతి ఆకు ఒక కట్ట
  3. పసుపు చిటికెడు
  4. ఉప్పు కారం తగినంత
  5. మసాలా పొడి 1/4 స్పూన్
  6. పోపు దినుసులు
  7. కరివేపాకు 1 రెబ్బ

సూచనలు

  1. బాండీ లో ఆయిల్ వేసి వేడి ఎక్కాక పోపు దినుసులు వేసి
  2. పసుపు వేసి వేగనివ్వలు
  3. తరిగిన బంగాళాదుంపలు వేసి వేగనివ్వాలి
  4. అది వేగినాక మెంతి ఆకు వేసి వేగనివ్వాలి
  5. ఉప్పు కారం మసాలా పొడి వేసి వేగనివ్వాలి
  6. ఇలా వేగనివ్వాలి
  7. వెల్లుల్లి రెబ్బలు కొట్టి వెయ్యాలి
  8. ఇలా రెడి అయింది
  9. ప్లేట్ లోకి తీసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర