హోమ్ / వంటకాలు / పాలకూర పెసర గారెలు

Photo of Spinach green gram vada by Pravallika Srinivas at BetterButter
510
1
0.0(0)
0

పాలకూర పెసర గారెలు

Nov-01-2018
Pravallika Srinivas
360 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర పెసర గారెలు రెసిపీ గురించి

పాలకూర పెసర గారెలు స్నాక్ కి బాగుంటాయి టీ టైం లో మరియు చాలా ఆరోగ్యకరం .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. పెసలు - 200 గ్రాములు
  2. బియ్యం - 1 స్పూను
  3. పాలకూర తరుగు - కట్ట
  4. ఉప్పు - 1 స్పూను
  5. ఉల్లితరుగు - 2
  6. నూనె - తగినంత
  7. జీలకర్ర - 1 స్పూను

సూచనలు

  1. పెసలు కడిగి ఒక 5 గంటలు నానపెట్టాలి.
  2. ముందుగా పాలకూర కడిగి చివర్లు కట్ చేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లో పెసలు వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
  4. ఇందులో ఉప్పు ,పాలకూర తరుగు,జీలకర్ర, ఉల్లితరుగు వేసి కలుపుకోవాలి.
  5. కడాయి లో నూనె వేసి కాగక పిండిని గారాలు గా వేస్కుని దోరగా వేయించుకోవాలి.
  6. అంతే రుచికరమైన పాలకూర పెసర గారెలు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర