హోమ్ / వంటకాలు / పుదీన మసాల వడ

Photo of Pudina masala vada by Harini Balakishan at BetterButter
756
0
0.0(0)
0

పుదీన మసాల వడ

Nov-01-2018
Harini Balakishan
40 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీన మసాల వడ రెసిపీ గురించి

ఇది ఒక సాంప్రదాయిక వంటకము. మా చిన్నప్పటి నుండి తింటున్నాము

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • కర్ణాటక
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. పుదీన రెండు కప్పులు
  2. కొత్తిమీర అరకప్పు
  3. కరివేపాకు తుంచినవి కొన్ని
  4. సన్నగ తరిగిన ఉల్లి గడ్డ ఒక కప్పు
  5. ఒక కప్పు అర గంట నానేసిన సెనగపప్పు
  6. ఎండు మిర్చీ నాలుగు
  7. రెండు వెల్లుల్లి రెబ్బలు
  8. దాల్చిన్ చక్క
  9. పసుపు
  10. చంచా జిలకర
  11. వేయించడానికి నూనె

సూచనలు

  1. సెనగ పప్పు నాన బెట్టాలి, దాల్చినీ దంచాలి, వెల్లుల్లి దంచాలి
  2. సెనగ పప్పు, ఎండు మిర్చీ, జిలకర, దాల్చిని, వెల్లుల్లి బరకగా రుబ్బుకుని, నూనె తప్ప మిగతా అన్నీ వస్తువులు కలపాలి
  3. వడలలా తట్టీ వేడి నూనెలో సన్న మంటపై డీప్ ఫ్రై చేయ్యాలి
  4. వేడిగా సర్వ్ చేయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర