హోమ్ / వంటకాలు / తమలపాకు బజ్జి

Photo of Betel leaves bajji by Sree Sadhu at BetterButter
1028
0
0.0(0)
0

తమలపాకు బజ్జి

Nov-01-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తమలపాకు బజ్జి రెసిపీ గురించి

ఇది స్నాక్స్ గ చాల రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. తామలపాకులు 5-6
  2. బియ్యంపిండి 3-4 చెంచాలు
  3. మొక్కజొన్న పిండి 5-6 చెంచాలు
  4. ఉప్పు తగినంత
  5. కారం తగినంత
  6. వాము 1/2 చెంచా
  7. నీళ్లు తగినంత
  8. నూనె డీప్ ఫ్రై కి సరిపడినంత
  9. పసుపు చిటికెడు

సూచనలు

  1. ముందుగా తమలపాకులని కడిగి ఆరబెట్టుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె లో బొయ్యంపిండి ,మొక్కజొన్న పిండి, ఉప్పు, పసుపు, కారం ,వాము వేసుకుని బాగా కలుపుకోవాలి
  3. అందులో తగినన్ని నీళ్లు పోసుకుని బజ్జి పిండిలా కలుపుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాగనివ్వాలి అందులో ఈ తమలపాకుని పిండి లో ముంచి నూనె లో వేసుకుని వేయించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర