హోమ్ / వంటకాలు / మునగాకు పకోడీలు

Photo of Munagaaku pakodilu by Harini Balakishan at BetterButter
809
1
0.0(0)
0

మునగాకు పకోడీలు

Nov-01-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు పకోడీలు రెసిపీ గురించి

ఇది కూడ నా స్వంత రెసిపీ. టేస్ట్ మాత్రం అదుర్స్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. ఒక కప్పు మునగాకు
  2. అర కప్పు సెనగపిండి
  3. ఉప్పు
  4. పసుపు
  5. కారంపుడి అర చంచా
  6. ధనయాపుడి
  7. వేయించడానికి నూనె

సూచనలు

  1. ముందు సెనగపిండి, ఉప్పు , కారం, పసుపు, ధనియాపుడి కొద్దిగ వేడి నూనె వేసి కలపాలి
  2. మునగాకు కడిగి, నీరు వార్చి దానికి సరిపడ పొడిపిండి వేసి కలపాలి
  3. వేడి నూనెలో సన్న మంటపై కాల్వాలి
  4. అంతే వేడి వేడి పకోడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర