హోమ్ / వంటకాలు / హర బరా బర్గర్

Photo of Hara bhara burger by Sree Sadhu at BetterButter
74
1
0.0(0)
0

హర బరా బర్గర్

Nov-01-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హర బరా బర్గర్ రెసిపీ గురించి

ఇది చేసుకోవడము చాల సులువు మరియు చాల రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • బేకింగ్
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. పాలకూర పేస్ట్ 6-7 చెంచాలు
  2. ఉడికించి స్మాష్ చేసిన ఆలూ 3-4
  3. బన్ 2
  4. ఉప్పు తగినంత
  5. మయోన్నైస్ 2 చెంచాలు
  6. టమాటో సస్ 2 చెంచాలు
  7. టమాటో ముక్కలు 2-3
  8. ఉల్లిపాయ 3 ముక్కలు
  9. బట్టర్ 2 చెంచాలు
  10. కారం తగినంత
  11. ఆంచూర్ 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా స్మాష్ చేసిన ఆలూ ని ఒక గిన్నె లొకి తీసుకోవాలి
  2. అందులో పాలకూర పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో తగినంత ఉప్పు, కారం ,ఆంచూర్ బాగా కలుపుకొని టిక్కీ ల చేసి కాచుకోవాలి
  4. ఇప్పుడు బట్టర్ వేసి బన్ ని కాల్చుకోవాలి
  5. అందులో మయోన్నైస్ దాచుకోవాలి
  6. దాని మీద టమాటో సాస్ కూడా రాచుకుని టిక్కీ పేర్చుకొని వెజిటబుల్ కూడపెట్టి ఒక రెండు నిమిషాలు ఒవేన్ లో పెట్టుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర