హోమ్ / వంటకాలు / కరివేపాకు ఉల్లిపాయ పకోడీ

Photo of Curry leaves onion pakodi by Sree Sadhu at BetterButter
227
0
0.0(0)
0

కరివేపాకు ఉల్లిపాయ పకోడీ

Nov-01-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కరివేపాకు ఉల్లిపాయ పకోడీ రెసిపీ గురించి

ఇది టీ టైం స్నాక్స్ గ భలే రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. కరివేపాకు 1 కప్
  2. ఉల్లిపాయ 1 కప్
  3. బియ్యంపిండి 1/2 కప్
  4. సెనగపిండి 6 చెంచాలు
  5. ఉప్పు తగినంత
  6. కారం తగినంత
  7. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో కరివేపాకు తీసుకోవాలి
  2. వాటిని కట్ చేసుకోవాలి
  3. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ కూడా వేసుకోవాలి
  4. అందులో తగినంత ఉప్పు, కారం ,సెనగపిండి, బియ్యంపిండి వేసి కలుపుకోవాలి
  5. వాటిని నూనె లో పకోడీలు ల వేసుకోవాలి
  6. అది ఎర్రగా అయ్యే వరకు ఉంచి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర