హోమ్ / వంటకాలు / కొత్తిమీర కొబ్బరి పెరుగు చట్నీ

Photo of Coriander coconut curd chutney by Sree Sadhu at BetterButter
471
0
0.0(0)
0

కొత్తిమీర కొబ్బరి పెరుగు చట్నీ

Nov-01-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
3 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర కొబ్బరి పెరుగు చట్నీ రెసిపీ గురించి

ఇది ఇడ్లీ లోకి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. కొబ్బరి 1/3 కప్
  2. పెరుగు 2 కప్పులు
  3. కొత్తిమీర సన్నగా తరిగినది 1 కట్ట
  4. ఆవాలు 1 చెంచా
  5. కరివేపాకు 2 చెంచాలు
  6. నూనె 2 చెంచాలు
  7. ఉప్పు తగినంత
  8. పచ్చిమిర్చి 1
  9. జీలకర్ర 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక మిక్సీ జార్ లో కొబ్బరి ,పచ్చిమిర్చి, పెరుగు వేసుకుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి
  2. అందులో తగినంత ఉప్పు వేసి కొద్దిగా ఒక అర నిమిషం రుబ్బుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అందులో నూనె వేసి ఆవాలు ,జీలకర్ర ,కరివేపాకు వేసి వేయించి
  4. చివరిలో కొత్తిమీర వేసి ఒక 30 సెకండ్స్ వేయించి పచ్చడిలో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర