హోమ్ / వంటకాలు / తమలపాకు సమోసా

Photo of Betel leaves samosa by Sree Sadhu at BetterButter
367
1
0.0(0)
0

తమలపాకు సమోసా

Nov-01-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
11 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తమలపాకు సమోసా రెసిపీ గురించి

ఇది కొంచెం కొత్తగా ఉంటుంది మరియు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. తమలపాకులు 6-7
  2. సన్నగా తరిగిన ఉల్లిపాయ 1
  3. ఉప్పు తగినంత
  4. కారం తగినంత
  5. నిమ్నరసం 1/2 చెంచా
  6. సెనగపిండి 1 కప్
  7. మైదా పిండి 2 చెంచాలు
  8. బియ్యంపిండి 3 చెంచాలు
  9. వాము 1/2 చెంచా
  10. నీళ్లు తగినంత
  11. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా తమలపాకులాని టూత్ పిక్ సహయం తో కోన్ ల చుట్టుకోవాలి
  2. ఉల్లిపాయ ని సన్నగా తరిగికొని ఒక గిన్నె లో వేసుకోవాలి
  3. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి
  4. తగినంత కారం వేసుకోవాలి
  5. అందులోనే నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకోవాలి
  6. ఇప్పుడు తయారు చేసిన మిశ్రమం కోన్ లో పెట్టుకోవాలి
  7. దానిని సీల్ చేసుకోవాలి పిండి పెట్టుకుని
  8. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో మైదా, బియ్యంపిండి ,సెనగపిండి ,ఉప్పు, కారం, వాము, నీళ్లు పోసుకుని బజ్జి పిండిని తయారు చేసుకోవాలి
  9. ఇప్పుడు తయారు చేసిన తమలపాకు ని పిండిలో ముంచి నూనె లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి
  10. వేగిన తరువాత కొద్దిగా చల్లగా అయ్యాక టూత్ పిక్ తీసేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర