హోమ్ / వంటకాలు / పంచరత్న(పత్ర)పకోడీ...
5 రకాల ఆకుకూరలు కలిపి పకోడీలు చేసాను.అందుకే ఈ పేరు పెట్టాను.మామూలుగా శెనగపిండి పకోడలకి వాడతారు.కడుపులో ఇబ్బంది పెట్టి అవస్థ పడుతూ వుంటారు..కానీ నేను ఇది మొక్కజొన్నల పిండి, పెసర పిండి వాడి చేసాను...చాలా బావుంది రుచి.మంచి కరకరలాడుతూ గుల్లగా ఉన్నాయి.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి