హోమ్ / వంటకాలు / స్వీట్ కార్న్ పుదీనా రైస్.

Photo of Sweet corn mint  rice. by దూసి గీత at BetterButter
453
0
0.0(0)
0

స్వీట్ కార్న్ పుదీనా రైస్.

Nov-01-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ కార్న్ పుదీనా రైస్. రెసిపీ గురించి

ఆరోగ్యమైన ఆహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. స్వీట్ కార్న్ : 1 కప్పు.
  2. బాస్మతి లేక మామూలు బియ్యం: 1 కప్పు.
  3. పుదీనా : 3 కట్టలు.
  4. కొత్తిమీర : 2 కట్టలు.
  5. పచ్చిమిర్చి : 3.
  6. ఎండుమిర్చి :1
  7. జీలకర్ర 1/4 చెంచా.
  8. ఉప్పు 1/4 చెంచా
  9. జీడిపప్పు : 1/4 కప్పు.
  10. నూనె : 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా అన్నం వండుకుని చల్లార్చి ఉంచాలి. స్వీట్ కార్న్ ఉడికించాలి. మూకుడు లో నూనె కాగేక. జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి.అందులోనే జీడిపప్పు కూడా వేయించాలి.
  2. అందులో స్వీట్ కార్న్, పొడిగా అయిన అన్నం వే‌సి ఉప్పు వేసి కలపాలి. పుదీనా, కొత్తిమీర పచ్చిమిర్చి కలిపి మెత్తగా పేస్ట్ చేసి ఆ పేస్ట్ కూడా అన్నం మిశ్రమం లో వేసి బాగా కలిపి 5, నిమిషాలు ఉంచి దించేయాలి.. చాలా రుచిగా ఉండే స్వీట్ కార్న్ పుదీనా రైస్ సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర