హోమ్ / వంటకాలు / కొత్తిమీర కరివేపాకు చల్ల

Photo of Coriander,curryleaves buttermilk by Harini Balakishan at BetterButter
333
2
0.0(0)
0

కొత్తిమీర కరివేపాకు చల్ల

Nov-01-2018
Harini Balakishan
5 నిమిషాలు
వండినది?
3 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర కరివేపాకు చల్ల రెసిపీ గురించి

చలువ పానీయం . భోజనంతర్వాత తాగడానికి చాలా హాయిగ ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • చల్లగా చేసుకోవటం
  • చల్లటి పానీయం

కావలసినవి సర్వింగ: 2

  1. కొత్తిమీర పిడికెడు
  2. కొన్ని కరివేపాకు
  3. అల్లం పేస్ట్ అరచంచా
  4. ఉప్పు
  5. పెరుగు ఒక కప్పు

సూచనలు

  1. కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, అల్లం పేస్ట్ , పెరుగు అన్నీవేసి మెత్తగా రుబ్బాలి
  2. గ్లాసుడు చల్లనీళ్ళు వేసి కలిపితే చల్ల రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర