హోమ్ / వంటకాలు / పాలకూర పచ్చడి

Photo of Spinach Chutney by Pravallika Srinivas at BetterButter
0
1
0(0)
0

పాలకూర పచ్చడి

Nov-01-2018
Pravallika Srinivas
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర పచ్చడి రెసిపీ గురించి

పాలకూర పచ్చడి అన్నం లోకి చాలా బాగుంటుంది .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. పల్లీలు - 1 స్పూను
  2. నువ్వులు - 1 స్పూను
  3. జీలకార - 1/2 స్పూను
  4. ధనియాలు - 1/2 స్పూను
  5. నూనె - 2 స్పూనులు
  6. పాలకూర - 1 కట్ట
  7. పచ్చిమిర్చి - 6
  8. చింతపండు - 3 రెబ్బలు
  9. ఉప్పు - 1 స్పూను
  10. పసుపు - 1/4 స్పూను

సూచనలు

  1. పాలకూర కడిగి చివర్లు కట్ చేసి తరిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు కడాయి పెట్టి నూనె వేసి పల్లీలు నువ్వులు జీలకార ధనియాలు వేగించి పక్కన పెట్టుకోవాలి .
  3. అదే కడాయి లో మరొక స్పూను నూనె వేసి పాలకూర పచ్చిమిర్చి చింతపండు ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి.
  4. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వలి .
  5. మిక్సర్ జార్స్లో వేయించిన పదార్థాలు గోరువెచ్చ నీరు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
  6. అంతే రుచికరమైన పాలకూర పచ్చడి రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర