హోమ్ / వంటకాలు / పాలకూర చేగోడీలు .

Photo of Palak rings. by దూసి గీత at BetterButter
582
3
0.0(0)
0

పాలకూర చేగోడీలు .

Nov-01-2018
దూసి గీత
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర చేగోడీలు . రెసిపీ గురించి

పాలకూర రుచితో కూడిన ఆహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం పిండి : 1 కప్పు.
  2. పాలకూర పేస్ట్ : 1 కప్పు.
  3. ఉప్పు : 1/4 చెంచా.
  4. కారం : 1/2 చెంచా.
  5. జీలకర్ర : 1/4 చెంచా.
  6. పెసరపప్పు : 1/4 కప్పు.
  7. ఇంగువ : చిటికెడు.
  8. నూనె : డీప్ ఫ్రై కి సరిపడినంత

సూచనలు

  1. ముందుగా పాలకూర శుభ్రం చేసి పేస్ట్ చే‌సి రెడీ గా ఉంచాలి. పాలకూర పేస్ట్ లో ఉప్పు,కారం, జీలకర్ర,ఇంగువ , పెసరపప్పు వేసి చాలా కొద్దిగా నీళ్ళు పోసి మరిగించాలి. ఆ మిశ్రమం మరుగుతుండగా బియ్యం పిండి వేసి బాగా కలిపి స్టౌ ఆపేసింది మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టాలి.
  2. తర్వాత నూనె వేడి చేసి ఉడికించిన పిండితో చేగోడీలు చేసి మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి.
  3. వేగిన చేగోడీలు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర