హోమ్ / వంటకాలు / మునగాకు ఉల్లి గడ్డ బజ్జీలు

Photo of Munagaku Ulligadda bajjilu by Harini Balakishan at BetterButter
606
0
0.0(0)
0

మునగాకు ఉల్లి గడ్డ బజ్జీలు

Nov-01-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు ఉల్లి గడ్డ బజ్జీలు రెసిపీ గురించి

ఇది ఒక ఆరోగ్యకరమైన మంచి ఈవినింగ్ టీటైమ్ స్నాక్స్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. మునగాకు ఒక కప్పు
  2. ఉల్లి తరుగు అరకప్పు
  3. సెనగ పిండి అరకప్పు
  4. ఉప్పు
  5. కారంపుడి అర చంచా
  6. పసుపు
  7. ఓమ అర చంచా
  8. జిలకర అరచంచా
  9. వేయించడానికి నూనె

సూచనలు

  1. ముందుగా సెనగపిండి, ఉప్పు, కారం , పసుపు కలిపి కొద్దిగ వేడినూనె లో జిలకర, ఓమ చిటపటలాడించి, పిండిలో కలిపి నీరువేసి బద్జీ పిండి మాదిరి కలపాలి
  2. మునగాకు ఉల్లి తరుగు వేసి కలపాలి
  3. బజ్జీల మాదిరి వేసి సన్నమంటపై డీప్ ఫ్రై చేయ్యాలి
  4. వేడి వేడిగా తినాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర