హోమ్ / వంటకాలు / మేతి నమక్ పారే

Photo of methi namakpare by Sree Sadhu at BetterButter
1003
0
0.0(0)
0

మేతి నమక్ పారే

Nov-01-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మేతి నమక్ పారే రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. సన్నగా తరిగిన మెంతికూర 1/2 కప్
  2. మైదా 1 కప్
  3. ఉప్పు తగినంత
  4. వాము 1/2 చెంచా
  5. బట్టర్ 1 చెంచా
  6. బేకింగ్ పౌడర్ 1/2 చెంచా
  7. సెనగపిండి 2 చెంచాలు
  8. నూనె డీప్ ఫ్రై కి సరిపడినంత

సూచనలు

  1. ముందుగా మెంతికూరని సన్నగా తరుగుకోవాలి
  2. అందులో మైదా, సెనగపిండి, బేకింగ్ పౌడర్ ,ఉప్పు , బట్టర్, వాము ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి
  3. అందులో నీళ్లు పోసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి
  4. ఇప్పుడు దానిని కొంచెం దళసరిగా వత్తుకోవాలి
  5. వాటిని డైమండ్ షేప్ లో కట్ చేసుకోవాలి
  6. వాటిని వేడి నూనె లో వేసి ఎర్రగా వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర