హోమ్ / వంటకాలు / ఉల్లి ఆకు పెసరప్పు

Photo of spring  onion moongdal curry  by Harini Balakishan at BetterButter
734
2
0.0(0)
0

ఉల్లి ఆకు పెసరప్పు

Nov-01-2018
Harini Balakishan
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లి ఆకు పెసరప్పు రెసిపీ గురించి

సాంప్రదాయిక పప్పు. మా అత్గారు చేస్తారు. అన్నం రొట్టెలు రెండింటికి సెట్ అవుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. ఉల్లి ఆకు రెండు కప్పులు
  2. పెసర పప్పు అర కప్పు
  3. పచ్చి మిర్చీ మూడు
  4. వెల్లుల్లినరెబ్బలు నాలుగు
  5. ఉప్పు
  6. కారంపుడి అర చంచా
  7. పసుపు
  8. ధనియాలపొడి అరచంచా
  9. పోపుకు ఆవాలు జిలకర నూనె

సూచనలు

  1. రెండు చంచా నూనె వేడి చేసి, ఆవాలు , జిలకర చిటపటలాడించి పచ్చి మిర్చీ, పసుపు,దంచిన వెల్లుల్లి రెబ్బలు వేయ్యాలి
  2. ఉల్లి ఆకు వేసి వేపాలి
  3. కడిగిన పెసర పప్పు వేసి వేపాలి
  4. ఒక కప్పు నీరు పోసి చిన్నమంటపై ఉడకనివ్వాలి
  5. ఉప్పు , కారం , ధనియా పొడి వేసి , నీరు ఇంకిన తర్వాత ఆఫ్ చేయ్యాలి. అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర