హోమ్ / వంటకాలు / కొత్తిమీర రైస్

Photo of Coriander rice by Pravallika Srinivas at BetterButter
524
2
0.0(0)
0

కొత్తిమీర రైస్

Nov-01-2018
Pravallika Srinivas
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర రైస్ రెసిపీ గురించి

అప్పుడైనా కూరలు లేనపుడు ఇలా చేస్కోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • మిళితం
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. బాస్మతి బియ్యం - 2 కప్పు
  2. కొత్తిమీర - 1 కట్ట
  3. పచ్చిమిర్చి - 4
  4. నూనె - 3 స్పూను
  5. పోపు దినుసులు - 1 స్పూను
  6. పల్లీలపొడి - 2 స్పూను
  7. ధనియాల పొడి - 1 స్పూను

సూచనలు

  1. ముందుగా బాస్మతి బియ్యం ని కడిగి పొడి పొడిగా వండుకోవాలి.
  2. కొత్తిమీర పచ్చిమిర్చి ,ఉప్పు ,అల్లం వేసి పేస్ట్ లాగ గ్రైండ్ చేసుకోవాలి.
  3. ఇప్పుడు కడాయి పెట్టి నూనె వేసి పోపు దినుసులు వేసి చిటపటలాడాక గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి పల్లీలపొడి ,ధనియాల పొడి వేసి ఉడికించుకోవాలి.
  4. తయారైన అన్నం వేసి బాగా కలుపుకోవాలి.
  5. అంతే రుచికరమైన కొత్తిమీర రైస్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర