హోమ్ / వంటకాలు / పాలకూర మురుకులు

Photo of Palakoora murukulu by Harini Balakishan at BetterButter
603
1
0.0(0)
0

పాలకూర మురుకులు

Nov-01-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర మురుకులు రెసిపీ గురించి

మురుకులు విత్ హెల్థీ ట్విస్ట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • కర్ణాటక
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. పాలకూర పేస్ట్ పావు కప్పు
  2. బియ్యం పిండి ఒక కప్పు
  3. పుట్నాల పిండి పావు కప్పు
  4. నువ్వులు రెండు చంచా
  5. జిలకర ఒకచంచా
  6. కారం ఒక చంచా
  7. ఉప్పు
  8. ఇంగువ
  9. వేయించడానికి నూనె

సూచనలు

  1. బియ్యంపిండి, పుట్నాలపిండి, ఉప్పు, కారం కలిపి , వేడి నూనెలో నువ్వులు, జిలకర చిటపటలాడించి కలపాలి
  2. పాలకూర పేస్ట్ వేసి గట్టి పిండి తడపాలి
  3. మురుకుల గొట్ంలా వేసి , వేడి నూనెలో సన్నని మంటపై కాల్వాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర