హోమ్ / వంటకాలు / మేథీ బకర్వాది

Photo of Methi bakarwadi by Sree Sadhu at BetterButter
765
0
0.0(0)
0

మేథీ బకర్వాది

Nov-01-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మేథీ బకర్వాది రెసిపీ గురించి

ఇది టీ టైం లో పర్ఫెక్ట్ స్నాక్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. మెంతికూర 1/2 కప్
  2. మైదా 1 కప్
  3. ఉప్పు తగినంత
  4. కారం తగినంత
  5. పంచదార పొడి 1 చెంచా
  6. గరం మసాలా 1 చెంచా
  7. ఆంచూర్ 1 చెంచా
  8. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా మెంతికూర ఉప్పు మైదా నీళ్లు పోసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఉప్పు కారం పంచదార పొడి ఆంచూర్ గరం మసాలా వేసి
  3. అందులో నూనె వేసి పేస్ట్ ల చేసుకోవాలి
  4. దానిని వట్టిన దాని మీద రాసుకోవాలి
  5. దానిని రోల్ చేసుకోవాలి
  6. వాటిని కట్ చేసుకోవాలి
  7. బొటను వేలితో వత్తుకోవాలి
  8. వాటిని నూనె లో డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర