హోమ్ / వంటకాలు / డైజెస్టివ్ డ్రింక్

Photo of Digestive drink by Harini Balakishan at BetterButter
683
2
0.0(0)
0

డైజెస్టివ్ డ్రింక్

Nov-01-2018
Harini Balakishan
5 నిమిషాలు
వండినది?
3 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డైజెస్టివ్ డ్రింక్ రెసిపీ గురించి

చల్లని పానీయం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • చల్లటి పానీయం
  • వేగన్

కావలసినవి సర్వింగ: 1

  1. కొత్తి మీర పిడికెడు
  2. పుదీన పిడికెడు
  3. అల్లం పేస్ట్ అర చంచా
  4. ఉప్పు
  5. వేయించిన జిలకరపొడి అర చంచా
  6. జల్జీర లేక చాట్మసాల అర చంచా
  7. సగం నిమ్మకాయ

సూచనలు

  1. పుదీన , అల్లం పేస్ట్ కొత్తిమీర జిలకర పొడి పేస్ట్ చేసుకోవాలి
  2. గ్లాసుడు చల్ల నీళ్లల్లో నిమ్మరసం ఉప్పు జల్జీర కలిపి తాగడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర