హోమ్ / వంటకాలు / పాన్ కోకో లడ్డూ

Photo of Betel leaf  coconut ladoo by Pravallika Srinivas at BetterButter
767
2
0.0(0)
0

పాన్ కోకో లడ్డూ

Nov-01-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాన్ కోకో లడ్డూ రెసిపీ గురించి

పాన్ కోకో లడ్డూ ఒక డెసర్ట్ లాగ ఐస్ క్రీం తర్వాత తీస్కోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • భారతీయ
  • మిళితం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. తమలపాకు - 3
  2. ఖర్జురామ్ - 10
  3. పంచదార - 1 స్పూను
  4. కొబ్బరి పొడి - 100 gms
  5. తేనె - తగినంత
  6. సారపలుకుల - తగినంత

సూచనలు

  1. ముందుగా తమలపాకు తరుగు ఖర్జురామ్ పంచదార వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  2. ఒక ప్లేట్ లో కొబ్బరి పొడి ,తమలపాకు మిశ్రమం వేసి కలిసేలా కలుపుకోవాలి.
  3. పైన తగినంత తేనె వేసి కలుపుకొని ఉండలు చుట్టుకోవాలి.
  4. పైన సారపలుకులతో అలంకరించుకుంటే పాన్ కోకో లడ్డూ రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర