హోమ్ / వంటకాలు / కొత్తిమీర చారు

Photo of Coriander charu by Sree Sadhu at BetterButter
626
0
0.0(0)
0

కొత్తిమీర చారు

Nov-01-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
9 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర చారు రెసిపీ గురించి

ఇది వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే చాల బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేడి పానీయం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. కొత్తిమీర 1 కట్ట
  2. ధనియాలు 1 చెంచా
  3. కందిపప్పు 1 చెంచా
  4. మిరియాలు 1/2 చెంచా
  5. నీళ్లు 3 కప్స్
  6. ఉప్పు తగినంత
  7. ఆవాలు 1 చెంచా
  8. టమాటో 2
  9. జీలకర్ర 1 చెంచా
  10. ఇంగువ చిటికెడు
  11. ఎండుమిర్చి 2

సూచనలు

  1. ముందుగా మిరియాలు ,కందిపప్పు దానియాలు వేయించి పొడి చేసుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో నీళ్లు టమాటో, పొడి ,కొత్తిమీర, ఉప్పు వేసి బాగా ఉడికించాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె పెట్టి అందులో ఆవాలు, జీలకర్ర ,ఇంగువ ,ఎండుమిర్చి వేసి వేయించి అందులో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర