మేతి పన్నీర్ | Methi paneer Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Methi paneer by Sree Vaishnavi at BetterButter
మేతి పన్నీర్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    25

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

మేతి పన్నీర్ వంటకం

మేతి పన్నీర్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Methi paneer Recipe in Telugu )

  • పనీర్. 1/2కేజీ
  • మెంతి ఆకులు. 3 కప్పులు
  • మిరియాల పొడి. 1 టీస్పూన్
  • శెనగపిండి. 1.1/2 కప్పు
  • నూనె. తగినంత
  • జీలకర్ర. 2 టీస్పూన్
  • టొమోటో గుజ్జు. 1 కప్పు
  • నీరు. తగినన్ని
  • ఉప్పు. సరిపడా
  • తాజా మీగడ. 2 టీస్పూన్
  • కొత్తిమీర

మేతి పన్నీర్ | How to make Methi paneer Recipe in Telugu

  1. సెనగపిండిలో ఉప్పు కలపాలి.
  2. పనీర్‌ను ముక్కలుగా కోసి సెనగపిండిలో దొర్లించాలి.
  3. వెడల్పాటి బాణెలిలో కొద్దిగా నూనె వేసి పనీర్‌ ముక్కల్ని వేయించి పక్కన ఉంచాలి.
  4. అదే బాణలిలో మిగిలి ఉన్న నూనెలోనే టొమాటో గుజ్జు, మిరియాల పొడి, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, మెంతి ఆకులు, నీళ్లు పోసి 30 నిమిషాలపాటు తక్కువ మంటమీద ఉడికించాలి
  5. తరవాత పనీర్‌ ముక్కలు వేసి కాస్త గ్రేవీ ఉండగానే దించి మీగడ వేసి కలపాలి. కొత్తిమీర వేసి కలపాలి అంతే మెంతి ఆకులతో పనీర్ కర్రీ రెఢీ.

Reviews for Methi paneer Recipe in Telugu (0)