హోమ్ / వంటకాలు / మేతి పన్నీర్

Photo of Methi paneer by Sree Sadhu at BetterButter
741
0
0.0(0)
1

మేతి పన్నీర్

Nov-01-2018
Sree Sadhu
25 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మేతి పన్నీర్ రెసిపీ గురించి

రోటీలో లో చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పనీర్. 1/2కేజీ
  2. మెంతి ఆకులు. 3 కప్పులు
  3. మిరియాల పొడి. 1 టీస్పూన్
  4. శెనగపిండి. 1.1/2 కప్పు
  5. నూనె. తగినంత
  6. జీలకర్ర. 2 టీస్పూన్
  7. టొమోటో గుజ్జు. 1 కప్పు
  8. నీరు. తగినన్ని
  9. ఉప్పు. సరిపడా
  10. తాజా మీగడ. 2 టీస్పూన్
  11. కొత్తిమీర

సూచనలు

  1. సెనగపిండిలో ఉప్పు కలపాలి.
  2. పనీర్‌ను ముక్కలుగా కోసి సెనగపిండిలో దొర్లించాలి.
  3. వెడల్పాటి బాణెలిలో కొద్దిగా నూనె వేసి పనీర్‌ ముక్కల్ని వేయించి పక్కన ఉంచాలి.
  4. అదే బాణలిలో మిగిలి ఉన్న నూనెలోనే టొమాటో గుజ్జు, మిరియాల పొడి, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, మెంతి ఆకులు, నీళ్లు పోసి 30 నిమిషాలపాటు తక్కువ మంటమీద ఉడికించాలి
  5. తరవాత పనీర్‌ ముక్కలు వేసి కాస్త గ్రేవీ ఉండగానే దించి మీగడ వేసి కలపాలి. కొత్తిమీర వేసి కలపాలి అంతే మెంతి ఆకులతో పనీర్ కర్రీ రెఢీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర