హోమ్ / వంటకాలు / కొత్తిమీర చికెన్ కరీ

Photo of coriander chicken curry  by Kavitha Perumareddy at BetterButter
652
0
0.0(0)
0

కొత్తిమీర చికెన్ కరీ

Nov-01-2018
Kavitha Perumareddy
60 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర చికెన్ కరీ రెసిపీ గురించి

ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది .

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. చికెన్ అరకేజీ
  2. కొత్తిమీర ఒక పెద్ద కప్
  3. పచ్చిమిర్చి 6
  4. ఉల్లిపాయలు 3
  5. కారం స్పూన్
  6. పసుపు సగం స్పున్
  7. ఉప్పు తగినంత
  8. నూనె 3 స్పూన్స్
  9. చికెన్ మసాలా స్పున్
  10. జీలకర్ర పొడి స్పున్
  11. ధనియాలపొడి స్పున్
  12. అల్లంవెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పున్
  13. గట్టిపెరుగు నాలుగు స్పూన్స్
  14. కరివేపాకు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా చికెన్ కడిగి పెట్టుకోవాలి.కొత్తిమీరకూడా కడిగి పెట్టుకోవాలి .కాడలతో సహా పెద్దగా కట్ చేసుకోవాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్ వేసుకొని కారం,ఉప్పు,పసుపు,జీలకర్రపొడి, ధనియాలపొడి, చికెన్ మసాలా,అల్లంవెల్లుల్లి పేస్ట్ కొద్దిగా,నూనె స్పున్,పెరుగు ,కొద్దిగా కొత్తిమీర తరుగుఅన్నివేసి చేతితో అంతా కలిసేలా కలిపి 45 నిముసాలు పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి కొద్దిగా నూనె వేసి 4 పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి 5 నిముసాలు మగ్గించుకోవాలి. చల్లారిన తరువాత మిక్షిలో వేసి పేస్ట్ చేసుకోవాలి.
  4. తరువాత పోయిమీద బాండీ పెట్టి నూనె వేసి,ఉల్లిపాయలు ముక్కలు,పచ్చిమిర్చిముక్కలు,కరివేపాకు వేసి కాసేపు మగ్గినతారువాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి.
  5. తరువాత నానబెట్టిన చికెన్ మిశ్రమం వేసి అంతా బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. నీళ్లు వేయకూడదు .దానిలో వచ్చిన నీటితోనే వుడుకుతుంది .
  6. మూడు భాగాలు ఉడికిన తరువాత కొత్తిమీర పేస్ట్ వేసి కలిపి మొత్తం ఉడికించుకోవాలి .ధనియాలపొడి, చికెన్ మసాలా ,వేసి కలపాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి.బాగా ఉడికి దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  7. తరువాత వేరే గిన్నెలో తీసుకొని కొత్తిమీరతో అలంకరించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర