హోమ్ / వంటకాలు / కొత్తిమీర చింతకాయ పచ్చడి

Photo of Coriander raw tamarind chutney by Pravallika Srinivas at BetterButter
645
1
0.0(0)
0

కొత్తిమీర చింతకాయ పచ్చడి

Nov-01-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర చింతకాయ పచ్చడి రెసిపీ గురించి

కొత్తిమీర చింతకాయ పచ్చడి అన్నం లో తినడానికి బాగుంటుంది. ముద్దపప్పు దీనికి కాంబినేషన్.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. చింతకాయలు - 10
  2. పచ్చిమిర్చి - 4
  3. ఇంగువ పోపు - తగినంత
  4. పసుపు - 1/4 స్పూను
  5. కొత్తిమీర - 1/2 కట్ట
  6. ఉప్పు - తగినంత

సూచనలు

  1. ముందుగా చింతకాయలు కడిగి దంచుకోవాలి.
  2. ఇప్పుడు మిక్సర్ జార్ లో చింత తొక్కు పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు పసుపు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి .
  3. పైన ఇంగువ పోపు వేసి కలుపుకోవాలి. అంతే రుచికరమైన కొత్తిమీర చింతకాయ పచ్చడి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర