హోమ్ / వంటకాలు / మెంతికూర ధనియాల కారం

Photo of Fenugreek corainder seed powder by Pravallika Srinivas at BetterButter
708
1
0.0(0)
0

మెంతికూర ధనియాల కారం

Nov-01-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతికూర ధనియాల కారం రెసిపీ గురించి

మెంతికూర ధనియాల కారం అన్నం దోస ఇడ్లీ కి బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • నూనె లేకుండ వేయించటం
  • దోరగా వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. ధనియాలు - 1 స్పూను
  2. షాజీరా - 1/2 స్పూను
  3. యండుమిర్చి - 4
  4. కసూరి మేతి - 2 స్పూను
  5. ఉప్పు - 1 స్పూను
  6. చింతపండు - 2 రెబ్బలు

సూచనలు

  1. ముందుగా ధనియాలు షాజీరా యండుమిర్చి వేయించుకోవాలి.
  2. తర్వాత కసూరి మేతి వేసి వేయించుకోవాలి.
  3. ఒక మిక్సర్ జార్ లో వేయించుకున్న మిశ్రమం ఉప్పు చింతపండు వేసి కోర్సుగా పొడి చేసుకోవాలి.
  4. అంతే రుచికరమైన మెంతికూర ధనియాల పొడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర