హోమ్ / వంటకాలు / కర్వేపాకు కొబ్బరి ఫ్రై

Photo of Curryleaf coco fry by Pravallika Srinivas at BetterButter
572
1
0.0(0)
0

కర్వేపాకు కొబ్బరి ఫ్రై

Nov-01-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కర్వేపాకు కొబ్బరి ఫ్రై రెసిపీ గురించి

అన్నం లో కలుపుకోవడానికి బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • వాటితో పాటు తినేవి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. పచ్చి కొబ్బరి - 1 కాయ
  2. నూనె - 2 స్పూన్
  3. పచ్చి పప్పు - 1 స్పూన్
  4. ఉప్పు - 1/2 స్పూన్
  5. పల్లీలు - 2 స్పూన్
  6. పచ్చిమిర్చి - 2
  7. యండుమిర్చి - 2
  8. కర్వేపాకు - 2 రెమ్మలు
  9. పోపు దినుసులు - 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా కొబ్బరి కోరి పెట్టుకోవాలి. కర్వేపాకు కడిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు, కర్వేపాకు, యండుమిర్చి ,పచ్చిమిర్చి ,పల్లీలు, పచ్చి పప్పు వేసి చిటపటలాడాక పచ్చి కొబ్బరి తురుము ,ఉప్పు వేసి కలుపుకోవాలి.
  3. మూత పెట్టి మధ్య మధ్య లో తిప్పుతూ ఉండాలి. పచ్చి వాసన పోయి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే రుచికరమైన కర్వేపాకు కొబ్బరి ఫ్రై రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర