హోమ్ / వంటకాలు / తమలపాకు బజ్జి

Photo of Betel leaf fritters by Pravallika Srinivas at BetterButter
63
1
0.0(0)
0

తమలపాకు బజ్జి

Nov-01-2018
Pravallika Srinivas
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తమలపాకు బజ్జి రెసిపీ గురించి

తమలపాకు బజ్జి స్నాక్ లాగ టీ టైం కి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. శనగపిండి - 1 కప్పు
  2. బియ్యం పిండి - 1 కప్పు
  3. ఉప్పు - 1/2 స్పూను
  4. నీరు - తగినన్ని
  5. నూనె - తగినంత
  6. తమలపాకులు - 6

సూచనలు

  1. ఒక బేసన్ లో శనగపిండి ,బియ్యం పిండి, వాము ,ఉప్పు, నీరు వేసి కలుపుకోవాలి.
  2. తమలపాకులను కడిగి పెట్టుకోవాలి. కడిగిన తమలపాకులను బజ్జిపిండిలో ముంచి కాగేనూనె లో సన్నని మంటపైన వేయించుకోవాలి.
  3. అంతే తయారి అయినా బజ్జిలను పేపర్ టవల్ లో తీసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ ని ఒబ్సెర్వె చేయడానికి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర