హోమ్ / వంటకాలు / కొత్తిమీర బీరపొట్టు ఫ్రై

Photo of Coriander ridgegourd peel fry by Pravallika Srinivas at BetterButter
48
2
0.0(0)
0

కొత్తిమీర బీరపొట్టు ఫ్రై

Nov-01-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర బీరపొట్టు ఫ్రై రెసిపీ గురించి

కొత్తిమీర బీరపొట్టు ఫ్రై అన్నం చపాతి లోకి బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • దోరగా వేయించటం
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. కొత్తిమీర - 1 కట్ట
  2. బీరపొట్టు - 3 కాయల పొట్టు
  3. నూనె - 2 స్పూను
  4. పోపు దినుసులు - 1 స్పూను
  5. పచ్చిపప్పు - 1 స్పూను
  6. యండుమిర్చి - 2
  7. ఉల్లితరుగు - 1
  8. ఉప్పు - తగినంత
  9. పసుపు - 1/4 స్పూను
  10. వెల్లులి కారం- 1 స్పూను

సూచనలు

  1. ముందుగా గా బీరపొట్టు తీసి పెట్టుకోవాలి.
  2. కొత్తిమీర వలిచి పెట్టుకోవాలి. మిక్సర్ జార్ లో కొత్తిమీర బీరపొట్టు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
  3. కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు పచ్చిపప్పు యండుమిర్చి వేసి చిటపటలాడాక కొత్తిమీర బీరపొట్టు పసుపు ఉప్పు ఉల్లితరుగు వేసి బాగా కలుపుకోవాలి.
  4. మూత పెట్టి సన్నని మంట పైన మగ్గించుకోవాలి.
  5. పచ్చివాసన పోయాక వెల్లులి కారం వేసి కలుపుకోవాలి.
  6. అంతే రుచికరమైన కొత్తిమీర బీరపొట్టు ఫ్రై రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర