హోమ్ / వంటకాలు / మునగాకు పొడి.

Photo of Drumstick leaves powder. by Swapna Tirumamidi at BetterButter
717
8
0.0(0)
0

మునగాకు పొడి.

Nov-01-2018
Swapna Tirumamidi
1440 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు పొడి. రెసిపీ గురించి

మునగాకులో గుణాలు అందరికీ తెలిసినదే ఎలాతిన్నా ఎన్నిరకలుగా తిన్నా కూడా ఆరోగ్యమే.ఇప్పుడు నేను చెప్పేపొడి ఇడ్లీ,దోస,దిబ్బరొట్టెలు,అన్నం లోకి చాలారుచిగా ఉంటుంది.చారు ,పులుసులు,సాంబార్లు లాంటివి పెట్టినప్పుడు ఈ పొడిని కూడా కాస్త వేస్తే చాలా రుచిగా ఉంటుంది.ఆరోగ్యంకూడా. ఈ పొడిని తో సూప్ కూడా చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. మునగాకు 4 కప్పులు.
  2. శెనగపప్పు 3 చెంచాలు
  3. మినప్పప్పు 3 చెంచాలు
  4. ధనియాలు 2 చెంచాలు
  5. జీలకర్ర ఒక చెంచా
  6. మెంతులు ఒక చెంచా
  7. చింతపండు నిమ్మకాయంత
  8. ఎండు మిర్చి 10 నుంచి 15 కాయలు
  9. ఇంగువ అర చెంచా
  10. నూని 5 చెంచాలు.

సూచనలు

  1. ముందు మునగాకు ని శుభ్రంచేసి నీడ పట్టున ఒకరోజు ఆరబెట్టాలి.
  2. మూకుడులో నూనెవేసి ధనియాలు,శెనగపప్పు,మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి,మెంతులు,ఇంగువ,చింతపండు... అన్ని వేసివేయించి మిక్సీలో పొడికొట్టుకోవాలి.
  3. ఇప్పుడు మునగాకు కూడా కొద్దినూనెలో వేయించి గలగల లాడేలా మిక్సీ లో వేసి పొడితోపాటుగా మిక్సీ వేసి పొడి చేసుకుంటే ఘుమఘుమలాడే మునగాకు పొడి సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర