హోమ్ / వంటకాలు / సున్నిఉండలు

Photo of Urad dal ladoo  by Pasumarthi Poojitha at BetterButter
378
5
0.0(0)
0

సున్నిఉండలు

Nov-02-2018
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సున్నిఉండలు రెసిపీ గురించి

మా ఇంట్లో పండుగ సందర్భంగా సున్ని ఉండలు .మా పాపా కి అంతో ఇష్టం హెల్త్ కి కూడా చలా మంచిది.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మినప గుళ్ళు అర కేజీ
  2. పంచదార అర కేజీ
  3. నెయ్యి 200గ్రా

సూచనలు

  1. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి అయ్యాక మినపగుళ్లు వేసుకొని, మంట సిమ్ లో ఉంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయేంచాలి దీనికి దాదాపు ముప్పై నిమిషాలు పడుతుంది .
  2. వేయించిన మినప గుళ్ళు ఒక పళ్లెం లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకొని తర్వాత మిక్సీ లో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి ..
  3. అలాగే పంచదార కూడా మెత్తగా పిండి చేసుకోవాలి.
  4. నెయ్యి కాచి పెట్టకోవాలి .
  5. సున్నిపిండి,పంచదార పొడి ఒక గిన్నెలో వేసుకొని కలుపుకొని, కొంచం కొంచం కాచిన నెయ్యి వేస్తూ ఉండ వచ్చే అంత వరకు కలుపుకొని ఉండలు చుట్టుకోవాలి . అంతే !
  6. మనకి ఇష్టం ఆయన సీజ్ లో చేసుకోవచ్చును .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర