హోమ్ / వంటకాలు / బెల్లం గవ్వలు

Photo of Bellam gavvalu by రమ్య వూటుకూరి at BetterButter
2926
5
0.0(0)
0

బెల్లం గవ్వలు

Nov-02-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం గవ్వలు రెసిపీ గురించి

రుచికరమైన ఈ గవ్వలు బెల్లం మైదా ఉపయోగించి చేస్తారు. పిల్లలకు బాగా నచ్చుతాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 10

  1. మైదా 1 కిలో
  2. నెయ్యి 1/4 కిలో
  3. ఉప్మా రవ్వ 1/2 కప్
  4. బెల్లం 1 కిలో
  5. యాలకులు 3
  6. ఉప్పు చిటికెడు
  7. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. మైదా పిండి ఒక పెద్ద బేసిన్ లోకి తీసుకోవాలి
  2. నెయ్యి వేడిచేసి పిండిలో కలపాలి
  3. రవ్వ చిటికెడు ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి
  4. కొంచం కొంచం నీళ్లు పోసుకొంటూ పిండిని ముద్దలా కలపాలి
  5. పిండిపై తడిబట్ట కప్పి ఉంచాలి
  6. చిన్న చిన్న ముద్దలుగా తీసి గవ్వల బల్ల పై వత్తి గవ్వలుగా చేసుకోవాలి
  7. తయారైన ఈ గవ్వలని వేడి నూనెలో వేడి దోరగా వేయించుకోవాలి
  8. పిండి మొత్తం గవ్వలు చేసేసుకోవాలి
  9. ఒక మందపాటి గిన్నెలో బెల్లం తురుము తీస్కొని కొంచం నీళ్లు పోసుకొని పాకం పట్టాలి
  10. ఉండ పాకం వచ్చాక యాలకులపొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  11. ఈ పాకాన్ని వేయించుకున్న గవ్వలపై వేసి బాగా కలిపి ఆరబెట్టుకోవాలి
  12. ఆరిన తర్వాత డబ్బాలో భద్రపరచుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర