హోమ్ / వంటకాలు / పూర్ణాలు

Photo of pooran stuffed fritters  by Tejaswi Yalamanchi at BetterButter
348
4
0.0(0)
0

పూర్ణాలు

Nov-02-2018
Tejaswi Yalamanchi
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పూర్ణాలు రెసిపీ గురించి

పండుగలకు చేసుకునే తీపి వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1 కప్పు కందిపప్పు
  2. 1 కప్పు బెల్లం
  3. యాలుకల పొడి 1/4 స్పూన్
  4. 1 కప్పు దోశ పిండి
  5. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  6. నీరు సరిపడా

సూచనలు

  1. ముందుగా ప్రెషర్ కుక్కర్ లో కందిపప్పు ని కడిగి తగినన్ని నిరు పోసి 2 కుతలు వచ్చే వరకు ఉడికించండి.మరీ మెత్తగా కాదు.
  2. కుక్కర్ లో ఆవిరి పోయాక బెల్లం వేసి, యాలుకలపొడి వేసి బాగా గట్టిగా దగ్గర పడేవరకు ఉడికించండి.
  3. మిశ్రమం ఉండలు చేసుకునే విధంగా గట్టిగా అవ్వాలి. దానిని ఒక పక్కన పెట్టుకోండి.
  4. మిశ్రమం ఆరాక ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి.
  5. ఇప్పుడు స్టౌ మీద బాండి పెట్టి, అందులో నూనె వేసి కాగిన తర్వాత ఉండలుగా చుట్టుకొన్న మిశ్రమాన్ని దోశ పిండి మిశ్రమంలో ముంచి కాగిన నూనె లో వేసి అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
  6. అంతే వేగిన తర్వాత వీటిని ప్లేట్ లోనికి తీసుకొని చక్కగా నెయ్యితో అరగించటమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర