హోమ్ / వంటకాలు / గులాబ్ జామూన్

Photo of Gulab jamoon by Raji T at BetterButter
969
3
0.0(0)
0

గులాబ్ జామూన్

Nov-02-2018
Raji T
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గులాబ్ జామూన్ రెసిపీ గురించి

అందరికీ ఇష్టమైన తీయని మెత్తని గులాబ్ జామూన్స్ తయారు చేస్కోవడం చాలా ఈజీ. టైం ఎక్కువ లేనప్పుడు ఇది చేస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 6

  1. గులాబ్ జామూన్ మిక్స్ 1 పేకెట్
  2. పంచదార 600 గ్రామ్స్
  3. యాలకులు 3
  4. నెయ్యి డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. గులాబ్ జామూన్ మిక్స్ లో కొంచం నీళ్ళు పోసి మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలి
  2. 5 నిముషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి
  3. ఒక గిన్నెలో పంచదార వేసి 1 గ్లాసు నీళ్ళు పోసి కరిగే వరకు కలుపుకోవాలి
  4. పంచదార పాకాన్ని 10 నిముషాలు మరిగించాలి
  5. యాలకుల పొడి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  6. తర్వాత పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి
  7. స్టవ్ పైన బాండీ పెట్టి వేయించటానికి నెయ్యి పోసుకోవాలి
  8. నెయ్యి వేడెక్కిన పిమ్మట చేసుకున్న ఉండలు వేసుకొని ఎక్కువ కలపకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి
  9. వేయించిన జామూన్లు పంచదార పాకంలో వేసి 5 నిమిషాలు ఉంచాలి
  10. తర్వాత సెర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర