హోమ్ / వంటకాలు / కొబ్బరి లౌజ్

Photo of KOBBARI louz by Krishnakumari Marupudi at BetterButter
699
3
0.0(0)
0

కొబ్బరి లౌజ్

Nov-02-2018
Krishnakumari Marupudi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి లౌజ్ రెసిపీ గురించి

తేలికగా అతి తక్కువ పదార్థాలతో చేసుకోగలిగే తీపి వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కొబ్బరి 1 చెక్క
  2. పంచదార పొడి 1/2 కప్
  3. బాదాం పప్పు 3
  4. జీడీ పప్పు 3

సూచనలు

  1. కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి మిక్సీ వెయ్యాలి రుబ్బుకోవాలి ఇలా
  2. బాండీ పెట్టి వేడి ఎక్కాక కొబ్బరిని వేసి వేయించాలి
  3. కాసేపు వేగినాక పంచదార పొడి వేసి బాగా కలపాలి
  4. ఇలా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి
  5. స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉన్నపుడు లడ్డులు చుట్టుకొవాలి అంతే కొబ్బరి లౌజ్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర