హోమ్ / వంటకాలు / కాజాలు

Photo of namak paare  by Raji T at BetterButter
670
3
0.0(0)
0

కాజాలు

Nov-02-2018
Raji T
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాజాలు రెసిపీ గురించి

పిల్లలకి పెద్దలకు నచ్చే చిరుతిండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 7

  1. మైదా పిండి 1/4 కిలో
  2. గోధుమ పిండి 1/4 కిలో
  3. ఉప్పు తగినంత
  4. నువ్వులు 2 స్పూన్స్
  5. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  6. కారం 2 స్పూన్స్

సూచనలు

  1. గోధుమ పిండి మైదా ఒక గిన్నె లోకి తీసుకోవాలి
  2. ఉప్పు, కారం, నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి
  3. 2 స్పూన్స్ కాగిన నూనె పోసుకొని బాగా కలుపుకోవాలి
  4. నీళ్లు పోసుకొంటూ గట్టిగా ముద్ద చేసుకోవాలి
  5. చిన్న ముద్ద తీసుకొని చపాతీ చేసుకోవాలి
  6. స్క్వేర్ షేప్ లో ముక్కలుగా కోసుకోవాలి
  7. ఈ ముక్కలు వేడి ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి
  8. వేగిన ఈ కాజాలును గాలి చొర బడని డబ్బాలో భద్రపరుచుకోవాలి
  9. 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర