హోమ్ / వంటకాలు / మినప సున్నుండలు

Photo of urad dal laddoo  by Krishnakumari Marupudi at BetterButter
726
3
0.0(0)
0

మినప సున్నుండలు

Nov-02-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినప సున్నుండలు రెసిపీ గురించి

కాల్షియమ్ మెండుగా కలిగిఉండే ఈ మినప సున్నుండలు పెద్దలు పిల్లలు అందరూ ఇష్టాంగా తింటారు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మినప పప్పు 1/2 కిలో
  2. పంచదార 3 కప్పులు
  3. నెయ్య 11/2 కప్పు
  4. బాదాం 4

సూచనలు

  1. ముందుగా మినప పప్పు ని బాండీలో వేసి వేయించుకోవాలి
  2. బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి
  3. మిక్సీ లో వేసి బరకగా పొడి చేసుకోవాలి
  4. పంచదారని కూడా ఇలా పొడి చేసుకోవాలి
  5. మినప పొడి ని ప్లేట్ లో తీసుకుని పంచదార పొడి వేసి కలిపి
  6. నెయ్య వేడి చేసుకోవాలి
  7. నెయ్య వేసుకుంటూ కలపాలి
  8. ఇలా కలుపుకోవాలి
  9. లడ్డు చుట్టుకొవాలి
  10. మినప సున్నుండలు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర