హోమ్ / వంటకాలు / అవిసెల వులవల నువ్వుల లడ్డు

Photo of flax , sesame seeds and horse gram laddoo  by Krishnakumari Marupudi at BetterButter
1788
3
0.0(0)
0

అవిసెల వులవల నువ్వుల లడ్డు

Nov-02-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అవిసెల వులవల నువ్వుల లడ్డు రెసిపీ గురించి

ప్రోటీన్ మరియు కాల్షియమ్ మెండుగా అందించే దినుసుల లడ్డూ .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. అవిసెలు 1 కప్పు
  2. వులువలు 1 కప్పు
  3. నువ్వులు 1/2 కప్పు
  4. పంచదార 11/2 కప్పు
  5. నెయ్యి 2 కప్పులు
  6. డ్రై ఫ్రూట్స్ 4

సూచనలు

  1. అవిసెలు , ఉలవలు , నువ్వులు వేయించి పొడి చేసుకోవాలి
  2. ఒక గిన్నీలో పంచదార పొడి వేసి , అవిసెల వులవల నువ్వుల పోడి వేసి
  3. కాచిన నెయ్యి
  4. నెయ్య పోసుకుంటూ కలపాలి
  5. ఇలా బాగా కలపాలి
  6. ఇలా కలిపి లడ్డు చుట్టుకొవాలి
  7. దినుసుల లడ్డు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర