మిల్క్ బర్ఫీ | Milk burfi Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  3rd Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Milk burfi by Pravallika Srinivas at BetterButter
మిల్క్ బర్ఫీby Pravallika Srinivas
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

మిల్క్ బర్ఫీ వంటకం

మిల్క్ బర్ఫీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Milk burfi Recipe in Telugu )

 • బాదం పప్పులు- 8
 • నెయ్యి _ 1/4 కప్పు
 • పంచదార _1/2 కప్పు
 • పాలు_1 కప్పు
 • కొబ్బరిమిల్క్ పౌడర్ _ 1.5 కప్పు

మిల్క్ బర్ఫీ | How to make Milk burfi Recipe in Telugu

 1. మందుగా ఒక మందపు కడాయి లో నెయ్యి ,పాలు, పంచదార వేసి పంచదార కరిగి మరుగుతున్నప్పుడు మిల్క్ పౌడర్ వేసి బాగా ఉండలు లేకుండా తిప్పుకోవాలి .
 2. మిశ్రమం దగ్గర పడినపుడు కాలాయి ని వదులుతుంది .
 3. తయారైనా మిశ్రమాన్నీ నెయ్యి రాసిన గిన్నె లో వేసి మీకు ఇష్టమైన డ్రైఫ్రూప్ట్స్ వేసుకుంటే మిల్క్ బర్ఫీ రెడీ . .

నా చిట్కా:

మిల్క్ పొడి కలిపేటప్పుడు ఆపకుండా కాలుతూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది.

Reviews for Milk burfi Recipe in Telugu (0)