హోమ్ / వంటకాలు / మిల్క్ బర్ఫీ

Photo of Milk burfi by Pravallika Srinivas at BetterButter
1
2
0(0)
0

మిల్క్ బర్ఫీ

Nov-03-2018
Pravallika Srinivas
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిల్క్ బర్ఫీ రెసిపీ గురించి

ఈ మిల్క్ బర్ఫీ రుచి వైట్ చాక్లేట్ లాగ ఉంటుంది. ఈ బర్ఫీ పిల్లలు పెద్దలు అందరు ఆస్వాదిన్చవచు. తయారీ విధానం చూసేద్దామా?

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • పండుగలాగా
 • భారతీయ
 • చిన్న మంట పై ఉడికించటం
 • ఉడికించాలి
 • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. కొబ్బరిమిల్క్ పౌడర్ _ 1.5 కప్పు
 2. పాలు_1 కప్పు
 3. పంచదార _1/2 కప్పు
 4. నెయ్యి _ 1/4 కప్పు
 5. బాదం పప్పులు- 8

సూచనలు

 1. మందుగా ఒక మందపు కడాయి లో నెయ్యి ,పాలు, పంచదార వేసి పంచదార కరిగి మరుగుతున్నప్పుడు మిల్క్ పౌడర్ వేసి బాగా ఉండలు లేకుండా తిప్పుకోవాలి .
 2. మిశ్రమం దగ్గర పడినపుడు కాలాయి ని వదులుతుంది .
 3. తయారైనా మిశ్రమాన్నీ నెయ్యి రాసిన గిన్నె లో వేసి మీకు ఇష్టమైన డ్రైఫ్రూప్ట్స్ వేసుకుంటే మిల్క్ బర్ఫీ రెడీ . .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర