హోమ్ / వంటకాలు / తీపి బిస్కెట్

Photo of THIPI BISCUIT by Krishnakumari Marupudi at BetterButter
451
1
0.0(0)
0

తీపి బిస్కెట్

Nov-03-2018
Krishnakumari Marupudi
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమ పిండి 2 cups
  2. పంచదార 11/2 cups
  3. నెయ్యి 1 స్పూన్
  4. ఆయిల్ డీప్ ఫ్రై కి కావలసినంత
  5. ఉప్పు తగినంత
  6. యాలుకలు 2
  7. పాలు 2 spoons

సూచనలు

  1. ముందుగా గోధుమ పిండి తీసుకుని దాని లో ఉప్పు వేసి బాగా కలపాలి
  2. నెయ్యి/ ఆయిల్ వేసి పాలు పోసుకుంటు బాగా కలపాలి ముద్ద ల చేసుకోవాలి మద్దన చేసుకోవాలి
  3. దానిని చేపతిలా వత్తుకోవాలి
  4. ఇలా కట్ చేసుకోవాలి
  5. నీనెలో డీప్ ఫ్రై చేసుకుని
  6. పంచదార పాకం పట్టుకుని
  7. యలుకలు వేసి మరగనివ్వాలి
  8. ఇలా రావాలి
  9. పంచదార పాకం బిస్కెట్ లో వేస్తే రుచికరమైన తిపి బిస్కెట్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర