హోమ్ / వంటకాలు / వెన్న ఉండలు

Photo of VENNA vundalu by Krishnakumari Marupudi at BetterButter
716
2
0.0(0)
0

వెన్న ఉండలు

Nov-03-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెన్న ఉండలు రెసిపీ గురించి

ముందుగా గోధుమ పిండి లో ఉప్పు వేసి కలిపి నెయ్య/ఆయిల్ వేసి పాలు పోసుకుంటు కలపాలి ముద్దలా చేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసి ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేయాలి పక్కన పంచడా పాకలో వేసి తీయాలి అంతే వెన్న ఉండలు రెడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి 1 cup
  2. పంచదార 1 cup
  3. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడినంత
  4. యాలుకలు పాలు 3 స్పూన్స్
  5. నెయ్యి 1 స్పూన్
  6. పాలు 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా గోధుమ పిండి లో తగినంత ఉప్పు వేసి కలపాలి
  2. నెయ్య/ఆయిల్ వేసి పాలు పోసుకుంటు ముద్దలా కలపాలి బాగా మద్దన చేయాలి
  3. చిన్న చిన్న ఉండలు గా రౌండ్ గా చుట్టుకొవాలి
  4. దానిని ఆయిల్ వేసి డీప్ ఫ్రై చెయ్యాలి
  5. ఇలా బంగారు రంగు లో రావాలి
  6. పక్కన పంచదార లో నీళ్లు పోసి యాలుకలు వేసి బాగా మరిగించుకోవాలి
  7. ఇలా తిగా పాకం వచ్చేలా దాంట్లో ఉండలు వేసి ప్లేట్ లోకి వేసుకోవాలి
  8. ఇలా వెన్న ఉండలు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర