హోమ్ / వంటకాలు / మైసూర్ పాక్

Photo of Mysore pak by Chandrika Marripudi at BetterButter
463
2
0.0(0)
0

మైసూర్ పాక్

Nov-03-2018
Chandrika Marripudi
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మైసూర్ పాక్ రెసిపీ గురించి

ఇది శనగపిండి, పంచదార, నెయ్యి తో చేసుకునే తీపి వంటకం.పండుగలు లాంటి ప్రత్యేకమైన రోజుల్లో చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 10

  1. శనగపిండి : 2 కప్పులు
  2. పంచదార : 2 కప్పులు
  3. నెయ్యి : 1 1/2 కప్
  4. నూనె : 1/2 కప్
  5. యాలకులపొడి : 1 స్పూను

సూచనలు

  1. ముందుగా శనగపిండిని బాండీలో కొద్దిగా పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలి.
  2. ఒక మందపాటి గిన్నెలో పంచదార వేసి ఒక కప్ నీళ్ళు పోసి కరిగించి కలుపుతూ తీగపాకం వచ్చేవరకు ఉడికించాలి.
  3. ఇపుడు వేయించిన శనగపిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఉండలు కట్టకుండా.
  4. ఇంకొక గిన్నెలో నూనె, నెయ్యి పోసి వేడి చేయాలి.
  5. వేడి నెయ్యిని కొద్ది కొద్దిగా ఉడుకుతున్న శనగపిండి లో వేస్తూ కలుపుతూనే ఉండాలి.
  6. నెయ్యి మొత్తం వేసి అంతా పీల్చుకుని గిన్నెకి అంటుకోకుండా దగ్గరగా అయేవరకు ఉంచి నెయ్యి రేసిన పళ్ళెంలో సమంగా వేసి చల్లారాక ముక్కలు గా చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర