హోమ్ / వంటకాలు / డ్రై ఫ్రూట్స్ లడ్డూలు

Photo of Dri fruit laddus by Divya Konduri at BetterButter
337
3
0.0(0)
0

డ్రై ఫ్రూట్స్ లడ్డూలు

Nov-03-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రెసిపీ గురించి

పండుగ సమయంలో ఎక్కువ గా డ్రై ఫ్రూట్స్ వాడుతాం అలా అన్నీ కలిపి లడ్డూ చేసాను

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 100గ్రాములు జీడి పప్పు
  2. బాదాం 50గ్రాములు
  3. పిస్తా పప్పు 50గ్రాములు
  4. కిస్ మిస్ 50గ్రాములు
  5. తేనే ఒక కప్పు
  6. ఖర్జూరం 20గ్రాములు
  7. నెయ్యి పావు కప్పు
  8. యాలుకల పొడి పావు స్పూను

సూచనలు

  1. ముందుగా డ్రైఫ్రూట్స్ చిన్న ముక్కలుగా కోసి పెట్టాలి
  2. బాండీ పెట్టి నెయ్యి వేసి ఖర్జూరం ముక్కలు వేగి మెత్తపడేంత వరకు
  3. వేగించి యాలకుల పొడి వేసి మిగిలిన ముక్కలు వేసి
  4. కలపాలి తేనే వేసి లడ్డూలా చుట్టాలి
  5. లడ్డూల చుట్టే పేపరులో పెట్టి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర