హోమ్ / వంటకాలు / క్యారట్ హల్వా

Photo of Carrot halwa by Tejaswi Yalamanchi at BetterButter
69
2
0.0(0)
0

క్యారట్ హల్వా

Nov-03-2018
Tejaswi Yalamanchi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారట్ హల్వా రెసిపీ గురించి

తేలికగా చేసుకునే తీపి వంటకం.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ప్రతి రోజు
 • ఆంధ్రప్రదేశ్
 • చిన్న మంట పై ఉడికించటం
 • ఉడికించాలి
 • వేయించేవి
 • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

 1. తరిగిన క్యారట్ 1 కప్
 2. పంచదార 1 కప్
 3. పాలు 1 కప్
 4. యలుకాలపొడి 1/4 tsp
 5. నెయ్యి 1 tbsp
 6. వేయించిన జీడిపప్పు 7-8
 7. వేయించిన ఎండు ద్రాక్షలు 7-8

సూచనలు

 1. ఒక బాండి లో నెయ్యి వేసి అది కాగాక తరిగిన క్యారట్ వేసి 5-6 నిమిషాలు వేయించండి.
 2. దానిలో పాలు పోసి ఉడికించాలి. పాలు పూర్తిగా ఇంకే వరకు ఉంచాలి.
 3. తరువాత పంచదార వేసి మరికాసేపు ఉడకనివ్వాలి.
 4. తరువాత యలుకాలపొడి వేసి కలపండి.
 5. ఇలా ఉడికించగా అందులో పాకం వస్తుంది. ఈ పాకం కొంచం దగ్గరికి వోచేదక ఉంచాలి.
 6. తరువాత అది బాగా దగ్గరికి వచ్చి ముద్దలా అయ్యాక దానిలో వేయించిన జీడపప్పు, ఎండు ద్రాక్షలు వేసి కలిపి దించేయాలి.
 7. టేస్టీ & హెల్తీ క్యారెట్ హల్వా రెడీ....  

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర